Google Home Mini: రూ.2,490 విలువైన స్మార్ట్ స్పీకర్ రూ.499 ధరకే... ఆఫర్ ఇంకొన్ని గంటలే

Google Home Mini Game | గూగుల్ హోమ్ మినీ గేమ్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తే రూ.2,490 విలువైన స్మార్ట్ స్పీకర్‌ను రూ.499 ధరకే కొనొచ్చు. ఎలాగో తెలుసుకోండి.