Google account: గూగుల్ యూజర్ మరణించిన తర్వాత వారి గూగుల్ అకౌంట్ డేటా ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? 

సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గూగుల్ అకౌంట్లు లేని వారంటే అతిశయోక్తి లేదేమో. ఎందుకంటే ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు.. వంటి సున్నితమైన సమాచారాన్ని కూడా వీటిలో భద్రపరుచుకుంటున్నారు.