గూగుల్ జాబ్స్, గూగుల్ ఇండియా, గూగుల్ వర్క్ ఫ్రం హోమ్" width="1600" height="1600" /> 1. గూగుల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఇమేజ్ రికగ్నై జేషన్ టెక్నా లజీ గూగుల్ లెన్స్ కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని ద్వారా యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆండ్రాయిడ్ మాల్వేర్, షార్క్‌బాట్ మాల్వేర్, మాల్వేర్ యాప్స్, గూగుల్ ప్లేస్టోర్, ఆండ్రాయిడ్ మాల్వేర్" width="875" height="583" /> 2. ముఖ్యంగా ఈ ఫీచర్ ‘కాపీ’, ఇతర భాషల్లోకి తర్జుమా చేయడానికి ‘ట్రాన్స్ లేట్’, ‘ఫైం డ్ ఇమేజ్ సోర్స్’ వం టి ఆప్షన్స్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. వీటిని ఎప్పు డు విడుదల చేస్తారనే దానిపై ఇం కా స్ప ష్టత రాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అంతే కాకుండా ఆండ్రాయిడ్ మాల్వేర్, షార్క్‌బాట్ మాల్వేర్, మాల్వేర్ యాప్స్, ప్లేస్టోర్, ఆండ్రాయిడ్ మాల్వేర్ష . చాలా మంది మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఉచితంగా లభించే యాప్ గూగుల్ డాక్స్. చాలా మంది ఇందులో డాక్యుమెంట్లను తయారు చేసుకొంటారు. ఇందులో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. తాజాగా గూగుల్ డాక్స్‌లో మరిన్ని ఫీచర్స్‌ను అందుబాటులోకి రానున్నాయి. యూజర్ పనులను మరింత వేగంగా నిర్వహించడంతోపాటు, ఖచ్చితంగా చేసేలా ఈ అప్లికేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇకపై డాక్స్‌లో డాక్యుమెంట్లు తయారు చేసేటప్పుడు సులభంగా, తప్పుల్లేకుం డా రూపొందించేలా ఈ ఫీచర్‌ను తయారు చేశారు. ఈ ఫీచర్ ప్రస్తుతం వర్కస్పేస్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 29 నాటికి అం దరు యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాటుల చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. దీని ద్వారా యూజర్లకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని సంస్థ తెలుపుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8.ఐదోది వర్డ్ వార్నిం గ్స్ (Word warnings) యూజర్ రాసిన పదాల్లో ఏవైనా తప్పు లు ఉన్నా లేక అం తకు మిం చి మెరుగైన పదాలు సదరు లైన్‌కు సరిపోతాయనుకుంటే వాటిని గూగుల్ డాక్స్ సూచిస్తుం ది. గూగుల్ తీసుకురానున్న వర్డ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, కన్సైస్నెస్, ఇన్‌క్లూజివ్ లాంగ్వే జ్ ఫీచర్లు బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎంటర్ప్రైజ్ స్టాం డర్డ్, ఎంటర్ప్రైజ్ ప్లస్, ఎడ్యూ కేషన్ ప్లస్ తదితర కస్టమర్స్‌కు అందుబాటులో ఉంటాయి (ప్రతీకాత్మక చిత్రం)