Home » photogallery » technology »

GOOGLE FEATURES FEATURES OF GOOGLE APPS DO NOT KNOW TRY NOW EVK

Google Features: గూగుల్ యాప్స్‌లో అదిరిపోయే ఫీచ‌ర్స్‌.. తెలుసుకోని.. ట్రై చేయండి

Google Features | మ‌నం ఎక్కువ‌గా వాడే అప్లికేష‌న్ అన్నీ గూగుల్ నుంచి వ‌చ్చిన‌వే. చాలా యాప్స్‌లో ఎన్నో ఫీచ‌ర్స్ ఉంటాయి. అందులో మ‌న‌కు గూగుల్ యాప్‌తో మనకు అందుబాటులో ఉండే 11 హిడెన్ ఫీచర్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోండి.