Home » photogallery » technology »

GOOGLE FEATURES DOES THE WEBCAM NOT WORK GOOGLE NEW SOLUTION TO VIDEO CALLING PROBLEMS EVK

Google Features: వెబ్‌కెమెరా ప‌ని చేయ‌ట్లేదా.. వీడియో కాలింగ్ స‌మ‌స్య‌ల‌కు గూగుల్ కొత్త ప‌రిష్కారం..

Google Features | వినియోగ‌దారుల‌కు మెరుగైన ఫీచ‌ర్స్ అందించ‌డంలో గూగుల్ ముందుఉంటుంది. మ‌నం రోజు ఉప‌యోగించే ఎన్నో యాప్‌లు గూగుల్ ద్వారా అందుబాటులో ఉన్న‌వే కావ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో గూగుల్ యూజ‌ర్ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు మ‌రో కొత్త ఫీచ‌ర్‌న అందించ‌నుంది.