1. ఇదే ఇప్పుడు యూజర్లకు పెద్ద సమస్యగా మారింది. కొన్ని కంపెనీలు ఆర్సీఎస్ సర్వీసెస్ ఉపయోగించి పర్సనల్ లోన్స్ తీసుకోవాలని, లైఫ్ ఇన్సూరెన్స్(Life Insurance) పాలసీలు(Policy) కొనుగోలు చేయాలంటూ రోజూ చాలా మెసేజ్‌లను యూజర్లకు పంపిస్తున్నాయి. తెగ విసిగిస్తున్న ఈ మెసేజ్‌లను యూజర్లు భరించలేకపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. గత కొన్ని వారాలుగా ఈ యాడ్ మెసేజెస్ ఎక్కువైపోయాయి. దీంతో యూజర్లు గూగుల్‌కి ఫిర్యాదు చేస్తున్నారు. మీరు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ విసిగించే యాడ్స్‌ను ఎలా ఆపాలో ఇప్పుడు చూద్దాం. గూగుల్ మెసేజెస్ వాడుతున్న ఇండియన్ యూజర్లను వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్లు డైలీ స్పామ్ మెసేజెస్‌తో ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి ఇండియన్ వంటి మార్కెట్లలో ఈ ప్లాట్‌ఫామ్ ప్రకటనలకు వేదికగా మారినట్లు కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. లింక్‌లపై క్లిక్ చేయడం ఎప్పటికైనా ప్రమాదకరమే. నివేదికల ప్రకారం, ఫోన్లో సిమ్ ఇన్స్టాల్ చేయకపోయినా ఈ ప్రకటనలు వస్తున్నాయి. న్యూస్18 టెక్నాలజీ టీమ్ కూడా యాడ్స్ సమస్యను గుర్తించింది. మీరు క్రింద ఉన్న ఫొటోల్లో గూగుల్ మెసేజెస్ యాప్‌కు కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి పాపులర్ సంస్థలకు చెందిన వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్స్ నుంచి ప్రకటనలు రావడం చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. Apple Watches: ఈ ఏడాది మూడు స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేయనున్న యాపిల్.. ఆ నెలలో మార్కెట్లోకి రిలీజ్.. సైబర్ అటాకర్స్ ఈ లొసుగును గుర్తించినట్లయితే, వారు మాల్వేర్తో లింక్స్ పంపించి యూజర్ల ఫోన్స్ ఇన్ఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. భద్రతకు సంబంధించి గూగుల్ ఈ అటాక్స్ ను ఎప్పుడు కోరుకోదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. గూగుల్ మెసేజెస్ యాప్‌లో యాడ్స్‌ను ఎలా ఆపాలి. ముందు గూగుల్ మెసేజెస్ యాప్‌ని ఓపెన్ చేయాలి. టాప్ రైట్ కార్నర్లో ఉన్న అకౌంట్ బబుల్‌పై క్లిక్ చేయాలి. మెసేజ్ సెట్టింగ్స్ (Message Settings)పై నొక్కాలి. చాట్ ఫీచర్స్ (Chat Features) లేదా చాట్ సెట్టింగ్స్ (Chat Settings)కి వెళ్లాలి. వైఫై లేదా మొబైల్ డేటా ద్వారా యాడ్స్ రాకుండా ఆపడానికి చాట్ ఫీచర్స్ (Chat Features) ఆప్షన్‌ను టర్న్ ఆఫ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)