2. ఈ ఫీచర్ ద్వారా వార్నింగ్ బ్యానర్లు ఇప్పటికే జీ-మెయిల్, గూగుల్ డ్రైవ్ సేవల్లో అందుబాటులో ఉం ది. తాజాగా ఈ ఫీచర్‌ను గూగుల్ చాట్లోనూ ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇకపై ప్రదర్శిం చనున్న ట్లు కం పెనీ వెల్లడిం చిం ది. ఒకటి, రెం డు వారాల్లో ఇది అం దుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6.ఓ లేటెస్ట్ టెక్ రిపోర్ట్ ప్రకారం, క్రోమ్ ఒక అడ్వాన్స్డ్ స్క్రీన్‌షాట్ టూల్ (Screenshot Tool)ను విండోస్ 11, విండోస్ 10, మ్యాక్ఓఎస్, క్రోమ్ఓఎస్ యూజర్లకు తీసుకొస్తోంది. క్రోమ్ బీటా వెర్షన్‌లోని కొత్త టూల్స్ లో ఈ స్క్రీన్‌షాట్ టూల్ కనిపించింది. దీని సహాయంతో వెబ్ పేజీలను స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. సర్కిల్స్, స్క్వేర్స్, లైన్స్ ఇలా వివిధ షేపులు వెబ్సైట్ పేజీ స్క్రీన్‌షాట్ పై పేస్ట్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)