హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Google Docs Features గూగుల్ డాక్స్ వాడుతున్నారా.. ఈ ఫీచ‌ర్స్ గురించి తెలుసుకోండి!

Google Docs Features గూగుల్ డాక్స్ వాడుతున్నారా.. ఈ ఫీచ‌ర్స్ గురించి తెలుసుకోండి!

Google Docs Features | నిత్యం ప‌లు ప్రొఫెష‌నల్, ఎడ్యుకేష‌న‌ల్ రంగాల్లో గూగుల్ యాప్స్ వినియోగించ‌ని వారు ఉండ‌రు. అందులో ఎక్కువ‌గా వాడేది గూగుల్ డాక్స్. ఈ యాప్‌లో గూగుల్ స‌రికొత్త ఫీచ‌ర్స్ అందించ‌బోతుంది. ఈ ఫీచ‌ర్స్‌తో వినియోగ‌దారుల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉండ‌నుంది.

Top Stories