ఆండ్రాయిడ్ మాల్వేర్, షార్క్‌బాట్ మాల్వేర్, మాల్వేర్ యాప్స్, ప్లేస్టోర్, ఆండ్రాయిడ్ మాల్వేర్" width="875" height="583" /> 1. చాలా మంది మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఉచితంగా లభించే యాప్ గూగుల్ డాక్స్. చాలా మంది ఇందులో డాక్యుమెంట్లను తయారు చేసుకొంటారు. ఇందులో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. తాజాగా గూగుల్ డాక్స్‌లో మరిన్ని ఫీచర్స్‌ను అందుబాటులోకి రానున్నాయి. యూజర్ పనులను మరింత వేగంగా నిర్వహించడంతోపాటు, ఖచ్చితంగా చేసేలా ఈ అప్లికేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇకపై డాక్స్‌లో డాక్యుమెంట్లు తయారు చేసేటప్పుడు సులభంగా, తప్పుల్లేకుం డా రూపొందించేలా ఈ ఫీచర్‌ను తయారు చేశారు. ఈ ఫీచర్ ప్రస్తుతం వర్కస్పేస్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 29 నాటికి అం దరు యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాటుల చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. దీని ద్వారా యూజర్లకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని సంస్థ తెలుపుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)