Google Chrome: గూగుల్​ క్రోమ్​ సరికొత్త అప్​డేట్​.. పెరగనున్న బ్రౌజింగ్​ స్పీడ్​

ఆండ్రాయిడ్​ యూజర్ల కోసం ఇటీవల క్రోమ్​ 89ను అప్​డేట్​ చేసిన గూగుల్​.. తాజాగా​, ఐఓఎస్​ యూజర్స్​ కోసం క్రోమ్​ 91 వెర్షన్​ను రూపొందించింది. ఈ కొత్త అప్​డేట్​తో బ్రౌజింగ్​ స్పీడ్​ మునుపటి కంటే 23 శాతం పెరుగుతుందని గూగుల్​ క్రోమ్​ స్పష్టం చేసింది.