ఆండ్రాయిడ్ మాల్వేర్, షార్క్బాట్ మాల్వేర్, మాల్వేర్ యాప్స్, ప్లేస్టోర్, ఆండ్రాయిడ్ మాల్వేర్" width="875" height="583" /> 1. మీరు చాలా సార్లు ప్రయాణాల్లో గూగుల్ మ్యాప్స్ ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రయాణాన్ని ఎంతో సౌకర్యవంతంగా మార్చడానికి గూగుల్ మ్యాప్స్ చాలా ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. గూగుల్ మ్యా ప్స్ తీసుకువచ్చే కొత్త ఫీచర్తో టోల్ గేట్లు ఉన్న రూట్లతో పాటు లేని రూట్లను యూజర్లు ఎం చుకోవచ్చు . ‘‘ఈ కొత్త ఫీచర్ సాయం తో టోల్ గేట్లలో తాజా ధరల సమాచారాన్ని తెలుసుకోవచ్చు . టోల్ రేట్లను ముం దుగానే అం చనా వేసుకొని సులువుగా ప్రయాణం కొనసాగిం చవచ్చు ’’ అని గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొం ది. (ప్రతీకాత్మక చిత్రం)