3. అన్ని సంస్థల్లాగే గూగుల్ కూడా తన యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో గూగుల్ యాప్‌కు కొత్త వెర్షన్‌ను రిలీజ్ చేసింది. అక్కడే సమస్య మొదలైంది. అప్డేటడ్ వెర్షన్లో సమస్య వచ్చి... యాప్ ఆటోమేటిక్‌గా క్రాష్ అయిపోతోందట. 12.23.16.23.arm64, 12.22.8.2 వెర్షన్లతోనే ఈ సమస్య వస్తోందట. (ప్రతీకాత్మక చిత్రం)
4. అలా అని ఈ సమస్య ఉన్నట్లు గుర్తించడం అన్ని మొబైల్స్‌లోనూ సాధ్యం కాదట. ఎందుకంటే షామీ లాంటి కొన్ని మొబైల్స్‌లో క్రాషింగ్ పాప్ అప్ వస్తోంది. కొన్నింట్లో అలాంటి పాప్ అప్ ఏమీ రావడం లేదు. అయితే ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూలో సమస్య వల్ల గూగుల్ యాప్స్ కొన్ని ఇలా క్రాష్ అవుతున్నాయని సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
6. దాని కోసం యాప్ మీద లాంగ్‌ప్రెస్ చేయండి... ఆ తర్వాత యాప్ ఇన్ఫో క్లిక్ చేయండి. అప్పుడు యాప్ సమాచారం కనిపిస్తుంది. అందులో టాప్ రైట్ సైడ్ మూడు చుక్కల ఐకాన్ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు రీసెంట్గా చేసిన అప్డేట్ రివర్ట్ అవుతుంది. దాంతో సమస్య పరిష్కారం కావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)