Home » photogallery » technology »

GOOGLE ACCOUNT FEATURES KNOW THESE USE FULL THINGS IF YOU ARE USING AN ACCOUNT EVK

Google Account: మీరు గూగుల్ ఎకౌంట్ వాడుతున్నారా..? ఈ ఫీచ‌ర్స్ తెలుసుకోండి

టెక్​ దిగ్గజం గూగుల్ (Google) వరుసగా కొత్త ఫీచర్లను (New Features) పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. అలాంటి ప్ర‌స్తుతం మ‌నం నిత్యం ఎన్నో అవ‌స‌రాల‌కు గూగుల్‌నువాడుతుంటాం. ఈ నేప‌థ్యంలో గూగుల్‌లోని కొన్ని ఫీచ‌ర్స్ ఎంటో తెలుసుకొంటే మీకు కాస్తు ఉప‌యోగంగా ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.