Home » photogallery » technology »

GOOGLE ACCOUNT CHECK IF YOUR GOOGLE ACCOUNT IS SAFE IF IN DOUBT LET KNOW DETAILS EVK

Google Account: మీ గూగుల్ ఎకౌంట్ సేఫ్‌గా ఉందా.. అనుమానం ఉంటే ఇలా చెక్ చేసుకోండి!

Google Account Tips | మ‌నం రోజు చాలా ప‌నులకు గూగుల్ ఎకౌంట్ వినియోగిస్తాం. జాబ్ ఆఫ‌ర్ల‌కు మెయిల్‌, బ్యాంకింగ్ మెయిల్స్‌, ప‌ర్స‌న‌ల్ ఫోటోల‌కు, ప‌లు డాక్యుమెంట్ల‌కు, ఫోన్ బ్యాక‌ప్‌కు అన్నింటికి మ‌నం గూగుల్ ఎకౌంట్‌ని వినియోగిస్తాం. ఈ నేప‌థ్యంలో మీ గూగుల్ ఎకౌంట్ ఎంత సేఫ్‌గా ఉందో.. ఓ సారి చెక్ చేసుకొని జాగ్ర‌త్త ప‌డండి.