ఆండ్రాయిడ్ యాప్స్, ప్లే పాస్, గూగుల్ ప్లే పాస్ సబ్స్క్రిప్షన్, గూగుల్ యాప్స్, ప్లే పాస్ సబ్స్క్రిప్షన్" width="875" height="583" /> 1. గూగుల్‌లో సున్నితమైన సమాచారం లీక్ అయితే ఆ డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. అప్పుడు మీ ప్రైవసీ రిస్కులో పడుతుంది. అంతేకాదు స్కామ్స్, ఫిషింగ్ ఎటాక్స్ లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే జాగ్రత్తపడటం అవసరం. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. గూగుల్ అకౌంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్‌లో యూజర్లు కొన్ని మార్పులు చేయడం ద్వారా తమ అకౌంట్‌కు సంబంధించిన సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడొచ్చు. అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ హైడ్ చేయొచ్చు. మరి మీ గూగుల్ అకౌంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలా హైడ్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)