హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Airtel Free Data: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ 4 ప్లాన్లపై నిత్యం 500MB ఫ్రీ డేటా

Airtel Free Data: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ 4 ప్లాన్లపై నిత్యం 500MB ఫ్రీ డేటా

ఎయిర్‌టెల్‌ సంస్థ తన ఖాతాదారులకు బంపరాఫర్ ఇచ్చింది. ఇటీవలే ప్రీపెయిడ్ టారఫ్ ను 25 శాతం వరకు పెంచడంతో ఆగ్రహంతో ఉన్న ఖాతాదారులకు కాస్త ఉపశమనం కల్పించింది. ఎంపిక చేసిన పలు ప్రీపెయిడ్‌ ప్లాన్లపై నిత్యం 500 ఎంబీ డేటాను ఉచితంగా అందిచనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది.

Top Stories