3. వాట్సప్‌లో యూజర్ నేమ్స్కి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను WABetaInfo పోస్ట్ చేసింది. అందులో నేమ్, వాట్సప్ యూజర్‌నేమ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. నేమ్‌లో మీ పేరు సెట్ చేయొచ్చు. వాట్సప్ యూజర్‌నేమ్ ఆప్షన్లో మీరు యూజర్‌నేమ్ సెట్ చేయొచ్చు. వాట్సప్ సెట్టింగ్స్ మెనూలో ఈ సెట్టింగ్స్ ఉంటాయి. (image: WABetaInfo)
6. అయితే యూజర్‌నేమ్‌ల ద్వారా జరిపే ఛాట్స్‌కి కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ పనిచేస్తుంది. దీని ద్వారా యూజర్ల ప్రైవసీ, డేటా భద్రత అత్యంత ప్రాధాన్యతగా కొనసాగుతుంది. ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్లో ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో బీటా టెస్టర్లు దీనిని పూర్తి స్థాయిలో పరీక్షించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)