Home » photogallery » technology »

GOOD NEWS FOR WHATSAPP USERS SOON YOU CAN EXIT FROM WHATSAPP GROUPS SILENTLY SS

Whatsapp: గుడ్ న్యూస్... వాట్సప్ గ్రూప్ నుంచి సైలెంట్‌గా ఎగ్జిట్ కావొచ్చు

Whatsapp Feature | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది వాట్సప్. ఏదైనా వాట్సప్ గ్రూప్ (Whatsapp Group) నుంచి సైలెంట్‌గా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఇస్తోంది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? తెలుసుకోండి.