WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... అదిరిపోయే టూల్ వచ్చేస్తోంది

WhatsApp New Features | వాట్సప్ యూజర్లకు అలర్ట్. మీకు ఎక్కువగా వాయిస్ మెసేజెస్ (Voice Messages) వస్తుంటాయా? అయితే మీలాంటి వారి కోసం వాట్సప్ (WhatsApp) అదిరిపోయే టూల్ రూపొందిస్తోంది. ఆ టూల్‌లో ఉపయోగం ఏంటో తెలుసుకోండి.