హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

WhatsApp Groups: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఆ ఫీచర్ వచ్చేసింది

WhatsApp Groups: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఆ ఫీచర్ వచ్చేసింది

WhatsApp Groups | వాట్సప్ రకరకాల ఫీచర్స్‌ని టెస్ట్ చేస్తోంది. ఓ ఫీచర్‌ని లేటెస్ట్‌గా రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ కోసం వాట్సప్ యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వాట్సప్ అధికారికంగా ఆ ఫీచర్‌ను (WhatsApp Features) రిలీజ్ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Top Stories