4. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 2021 మే 15న 6000 రైల్వే స్టేషన్ల మార్క్ చేరుకుంది భారతీయ రైల్వే. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్‌టెల్ దేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం గూగుల్, డీఓటీ, పీజీసీఐఎల్, టాటా ట్రస్ట్‌తో కలిపి పనిచేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)