PUBG Mobile: పబ్‌జీ మొబైల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్

PUBG Mobile | పబ్‌జీ మొబైల్... ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో ఉన్న పాపులర్ మొబైల్ గేమ్. ఇండియాలో ఈ గేమ్‌పై పూర్తిగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కానీ పబ్‌జీ మొబైల్ ఫ్యాన్స్‌కు త్వరలో గుడ్ న్యూస్ రాబోతోంది. అదేంటో తెలుసుకోండి.