ఇక ఫోన్ ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇందులో అందుబాటులో ఉంది. ఇందులో 12MP ప్రైమరీ కెమెరా మరియు 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఇది సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ ఫీచర్లుగా.. కంపెనీ ఫోన్లో వైఫై, బ్లూటూత్ మరియు డ్యూయల్ సిమ్ వంటి వాటిని పొందుపరిచింది. (ప్రతీకాత్మక చిత్రం)