హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Google Maps: పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గించనున్న గూగుల్ మ్యాప్స్... ఎలాగో తెలుసా?

Google Maps: పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గించనున్న గూగుల్ మ్యాప్స్... ఎలాగో తెలుసా?

Google Maps | గూగుల్ మ్యాప్స్‌లో కొత్తకొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తోంది గూగుల్. యూజర్లకు ఉపయోగపడే మరో ఫీచర్‌ను (Google Maps Features) రూపొందించింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ పెట్రోల్, డీజిల్ ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

Top Stories