3. ఇప్పుడు డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను గ్రూప్స్‌కి కూడా రిలీజ్ చేస్తోంది వాట్సప్. ఇప్పటికే బీటా యూజర్లకు ఈ ఫీచర్ రిలీజ్ చేసింది. మీరు వాట్సప్ బీటా యూజర్ అయితే, మీరు ఏదైనా గ్రూప్ అడ్మిన్‌గా ఉంటే ఈ ఫీచర్ వాడుకోవచ్చు. వాట్సప్ గ్రూప్‌లో Edit Group Info ట్యాబ్‌లో ఈ కొత్త ఫీచర్ చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ పనిచేస్తోంది. గ్రూప్ అడ్మిన్లు అనుమతి ఇస్తే గ్రూప్ మెంబర్స్ కూడా వాడుకోవచ్చు. ఏదైనా వాట్సప్ గ్రూప్‌లో డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను ఆన్ చేశారంటే ఆ గ్రూప్‌లోని మెసేజెస్ అన్నీ వారం రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా మాయమైపోతాయి. (ప్రతీకాత్మక చిత్రం)