Android Feature: స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్... ఇక స్క్రీన్‌షాట్ తీయండి ఇలా

Android Feature | మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? ఆండ్రాయిడ్‌లో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్స్ తీసుకోవాలని అనుకునేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మరి ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.