Android 12: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వచ్చే స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Android 12 | ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు శుభవార్త. గూగుల్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ 12 (Android 12) ఆపరేటింగ్ సిస్టమ్ త్వరలో మీ స్మార్ట్‌ఫోన్లలోకి అందుబాటులోకి రానుంది. ఏఏ స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ రానుందో తెలుసుకోండి.