Home » photogallery » technology »

GOOD NEWS FOR AIRTEL USERS GET 500MB ADDITIONAL DATA PER DAY WITH THIS PREPAID RECHARGE PLAN SS GH

Airtel: ఎయిర్​టెల్​ యూజర్లకు రోజూ అదనంగా 500 ఎంబీ డేటా... ఎలా పొందాలంటే

Airtel Additional Data Plan | ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త. తమ యూజర్లకు ఎయిర్‌టెల్ ప్రతీ రోజూ 500ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. అదనపు డేటా ఎలా పొందాలో తెలుసుకోండి.