ఆండ్రాయిడ్ మాల్వేర్, షార్క్‌బాట్ మాల్వేర్, మాల్వేర్ యాప్స్, ప్లేస్టోర్, ఆండ్రాయిడ్ మాల్వేర్" width="875" height="583" /> 1.ప్రస్తుతం జీమెయిల్ ఖాతాతో గూగుల్ (Google) అం దిం చే ఇతర సేవలనూ యూజర్స్ పొం దొచ్చు . అయితే ఈ నేపథ్యంలో సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఒక వేళ మీ జీమెయిల్ ఎకౌంట్ హ్యక్ అయితే మీ ముఖ్యమైన సమాచారం అంతా ఇతరులకు చేరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. మరి జీమెయిల్ ఖాతా హ్యా క్ అయ్యిం దని ఎలా గుర్తిం చాలి? ఒకవేళ ఖాతా హ్యా క్ అయితే ఏం చేయాలి? ఇప్పు డు తెలుసుకోండి.. మీ ఖాతాను ఎప్పు డు, ఎక్క డ ఉపయోగిం చారో తెలుసుకునేం దుకు గూగుల్ ఖాతాలోకి వెళ్లి ఎడమవైపు మెనూలో సెక్యూ రిటీ (Security) సెక్షన్‌పై క్లిక్ చేయాలి. అం దులో రీసెం ట్ సెక్యూ రిటీ యాక్టివిటీ (RecentSecurity Activity) ప్యా నెల్ ఓపెన్ చేస్తే, మీ ఖాతాను ఎవరైనా లాగిన్ చేసినట్లయితే చూపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రీసెంట్ యాక్టివిటీ చూపించిన డివైజ్ మీది కాకపోతే నో (No) ఆప్షన్ సెలెక్ట్ చేసి స్క్రీ న్ మీద కనిపిస్తున్న సూచనలు పాటిం చి మీ జీమెయిల్ ఖాతా భద్రతను మరిం త మెరుగుపరచవచ్చు . ఒకవేళ సెక్యూ రిటీలో చూపించిన డివైజ్ లాగిన్ వివరాలు మీరు చేసినవే అయితే యెస్ (Yes) అని క్లిక్ చేస్తే సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. మీ జీమెయిల్ ఖాతాకు ఏయే డివైజ్‌లు లిం క్ చేసి ఉన్నా యనేది తెలుసుకునేం దుకు
సెక్యూ రిటీ సెక్షన్లో యువర్ డివైజెస్ (Your Devices) ఆప్షన్ ఉం టుం ది. దానిపై క్లిక్ చేస్తే మీ జీమెయిల్ ఖాతా లాగిన్ అయిన డివైజ్‌ల వివరాలు కనిపిస్తాయి. ఆ జాబితాలో మీరు ఉపయోగిం చే డివైజ్ లేకపోతే డోం ట్ రికగ్నై జ్ను సెలెక్ట్ చేసి స్క్రీ న్ మీద కనిపిం చే సూచనలు పాటించాలి. (ప్రతీకాత్మక చిత్రం)