2. మీ ఏకైక గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ (Password) మర్చిపోయినా లేదా అది హ్యాకింగ్‌కు గురైనా ఒక్కసారిగా ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే అదనపు భద్రత కోసం సెకండరీ అకౌంట్ (secondary account) చాలా ముఖ్యం. మరి ఈ రెండో గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి.. దీనివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
3. యూజర్లు ఒక ఆల్టర్నేటివ్ గూగుల్ అకౌంట్‌ను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రస్తుత అకౌంట్ హ్యాక్‌కు గురైనా లేదా పాస్వర్డ్/యూజర్ నేమ్ మరచిపోయినా దాన్ని రికవర్ చేయడంలో సహాయపడుతుంది. నిజానికి గూగుల్ అకౌంట్ రికవరీకి అనేక మార్గాలు ఉన్నప్పటికీ మీ అకౌంట్‌ను రక్షించడానికి అదనపు భద్రతలు జోడించడం కూడా ముఖ్యం. (ప్రతీకాత్మక చిత్రం)
6. వేస్ వీ కెన్ వెరిఫై ఇట్స్ యు "(Ways we can verify it's you)" సెక్షన్ కింద ఉండే రికవరీ (recovery section) సెక్షన్లో మీ రెండో అకౌంట్ యాడ్ చేయండి. ఈ విధంగా మీ ఖాతా హ్యాక్‌కు గురైనా లేదా మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు నెట్వర్క్ లేనపోయినా వెంటనే మీ రెండో గూగుల్ ఖాతాను ఉపయోగించి రికవర్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)