టెక్నాలజీ ఎంతలా డెవలప్ అయ్యిందో చెప్పడానికి ఈ రేజర్ ఓ ఉదాహరణ. దీన్ని వాడేందుకు ముందుగా హెయిర్‌కి క్రీమ్ రాసుకోవాల్సిన పని లేదు. ఈ రేజర్ తోనే క్రీమ్ కూడా వస్తుంది. పైగా సెంట్ స్మెల్ కూడా వస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. (All images credit - https://www.amazon.in/Gillette-Venus-Breeze-Removal-Razor/dp/B07JFLNWM5)
ప్రముఖ రేజర్ ఉత్పత్తుల కంపెనీ జిల్లెట్ (Gillette) ఈ వీనస్ కంఫర్ట్గ్లైడ్ హెయిర్ రిమూవల్ రేజర్ని మహిళల కోసం తయారుచేసింది. ఈ రేజర్‌లో ఆవకాడో ఆయిల్స్, బాడీ బటర్, ఫ్రీసియా సెంట్ ఉంటాయి. అదే దీని ప్రత్యేకత.
2/ 14
మహిళల స్కిన్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ రేజర్ని తయారుచేశారు. దీన్ని ఇప్పటికే 23 వేల మందికి పైగా కొనుక్కున్నారు. దీనికి ఆమెజాన్లో 4.3/5 రేటింగ్ ఉంది. కొనుక్కున్న చాలా మంది ఇది నచ్చింది అంటున్నారు.
3/ 14
ఈ రేజర్కి 3 కదిలే బ్లేడ్స్ ఉన్నాయి. అందువల్ల.. హెయిర్ రిమూవల్ కోసం ఇది స్మూత్‌గా పనిచేస్తుందనీ, హెయిర్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేస్తుందని చెబుతున్నారు.
4/ 14
పోలాండ్ దేశంలో... రబ్బర్‌తో తయారుచేసిన ఈ రేజర్ని పట్టుకునేందుకు వీలుగా ఈజీ గ్రిప్ ఉంది.
5/ 14
ఇది 85 గ్రాముల బరువు ఉంటుంది., అలాగే... 4.8 x 7.1 x 16.5 సెంటీమీటర్ల డైమెన్షన్స్ కలిగివుంది.
6/ 14
జనరల్‌గా షేవింగ్ లేదా హెయిర్ రిమూవల్ చేసుకునేవారు.. వెంట్రుకలు తేలిగ్గా కట్ అయ్యేందుకు... ముందుగా లోషన్, క్రీమ్ వంటివి రాసుకుంటారు. దీనికి ఆ అవసరం లేదు. ఎందుకంటే ఈ రేజర్‌లో ఇన్‌బిల్ట్‌గా జెల్ బార్స్, ఆవకాడో అయిల్, బాడీ బటర్స్ ఉంటాయని తెలిపారు.
7/ 14
ఫ్రీసియా పువ్వులతో తయారుచేసే సెంట్ పరిమళాలు వెదజల్లుతుంది. ఈ రేజర్‌లో అది ఉంది. అందువల్ల హెయిర్ రిమూవల్ తర్వాత సెంట్ సువాసన వస్తుంది.
8/ 14
ఈ రేజర్కి ఉన్న హెడ్.. అటూ ఇటూ ఊగగలదు. తద్వారా.. బాడీలో వివిధ పార్టుల ఒంపుసొంపులకు తగినట్లుగా అది అడ్జెస్ట్ అవ్వగలదు.
9/ 14
ఈ రేజర్ని షవర్లో రెగ్యులర్‌గా వాడొచ్చని తెలిపారు.
10/ 14
ఈ రేజర్.. వెంట్రుకల్ని నొప్పి లేకుండా తొలగిస్తుందని తెలిపారు. దీన్ని మహిళలు, బాలికల ముఖం, చేతులు, చంకలు, కాళ్లు మొత్తం బాడీతోపాటూ.. సెన్సిటివి బికినీ ఏరియాలో కూడా హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చని తెలిపారు.
11/ 14
ఈ రేజర్ తయారీలో స్ట్రాంగ్ కెమికల్స్ ఏవీ వాడలేదని తెలిపారు.
12/ 14
వారానికి ఓసారి ఫుల్‌గా బాడీ హెయిర్ రిమూవల్ చేసుకుంటే.. ఈ రేజర్‌లో ఆయిల్స్ 2 నెలలు వస్తాయని తెలిపారు. రీఫిల్స్ కోసం ప్రత్యేక రీఫిల్స్ ప్యాక్ కొనుక్కోవచ్చని తెలిపారు.
13/ 14
దీని అసలు ధర రూ.349 కాగా.. అమెజాన్‌లో దీనికి 21 శాతం తగ్గింపుతో.. రూ.276కి అమ్ముతున్నారు
14/ 14
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, అమెజాన్‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.