Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

Flipkart Big Diwali Sale | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwali Sale) కొనసాగుతోంది. అక్టోబర్ 23 వరకు ఈ కొనసాగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకోండి.