Vivo Y20T: రూ.15,490 విలువైన స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్... వివో వై20టీ ఫీచర్స్ ఇవే

Vivo Y20T | మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.15,490 విలువైన వివో వై20టీ (Vivo Y20T) స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,250 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.