హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Samsung క్రేజీ డీల్.. రూ.35 వేల స్మార్ట్ వాచ్‌ రూ.2,999కే! శాంసంగ్ ఫోన్ ఆఫర్‌తో..

Samsung క్రేజీ డీల్.. రూ.35 వేల స్మార్ట్ వాచ్‌ రూ.2,999కే! శాంసంగ్ ఫోన్ ఆఫర్‌తో..

Samsung Offer | మీరు ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక అవకాశం అందుబాటులో ఉంది. మంచి ఆఫర్ లభిస్తోంది. రూ. 35 వేల విలువైన స్మార్ట్‌వాచ్ (Smart Watch) కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోవచ్చు. ఇది ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.

Top Stories