1. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival) ప్రీమియం స్మార్ట్ఫోన్లపైనా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.29,999 విలువైన ఎంఐ 11ఎక్స్ 5జీ (Mi 11x 5G) స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.9000 డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Xiaomi India)