3. సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ఫోన్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్, అమొలెడ్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వన్ప్లస్ నార్డ్ 2, రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, పోకో ఎఫ్3 జీటీ, ఎంఐ 11ఎక్స్ స్మార్ట్ఫోన్లకు సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ గట్టి పోటీ ఇవ్వనుంది. (image: Samsung India)
10. సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ఫోన్లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 25వాట్ ఛార్జర్ బాక్సులోనే వస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. (image: Samsung India)