హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Redmi Note 10 Pro Max: ఎస్‌బీఐ కార్డుతో కొంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,750 డిస్కౌంట్

Redmi Note 10 Pro Max: ఎస్‌బీఐ కార్డుతో కొంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,750 డిస్కౌంట్

Redmi Note 10 Pro Max | షావోమీ రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.2,750 డిస్కౌంట్‌తో కొనొచ్చు. అమెజాన్‌లో ఉన్న ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Top Stories