Home » photogallery » technology »

GET PRIME VIDEO MOBILE SUBSCRIPTION WITH AIRTEL RS 108 DATA ADD ON PLAN KNOW OTHER PLAN DETAILS SS

Airtel Data Plans: ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ నుంచి డేటా ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

Airtel Data Plans | మొబైల్ డేటా సరిపోనివారి కోసం ఎయిర్‌టెల్ ప్రత్యేకంగా డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ అందిస్తోంది. ఓ ప్లాన్‌కు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ (Prime Video Mobile Edition) కూడా లభిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.