New Gas Connection: జస్ట్ ఒక్క మిస్డ్ కాల్ తో గ్యాస్ బుకింగ్, కొత్త కనెక్షన్.. ఎలానో తెలుసుకోండి

కొత్త గ్యాస్ కనెక్షన్ తో పాటు గ్యాస్ బుకింగ్ ను కేవలం ఓ చిన్న మిస్డ్ కాల్ తో పొందొచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.