ఇకపోతే ఐఫోన్ 12 మిని ఫోన్లో 5.4 అంగుళాల స్క్రీన్, సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, ఏ14 బయోనిక్ చిప్, 12 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 12 ఎంపీ సెల్ఫీకెమెరా, ఐపీ 68 రెసిస్టెన్సీ, 4కే హెచ్డీఆర్ వీడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. అదిరిపోయే ఫీచర్లతో అందుబాటులో ధరలోనే ఐఫోన్ కొనాలని భావించే వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.