హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Airtel: చిప్స్, కుర్‌కురే కొంటే డేటా ఉచితం.. ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్

Airtel: చిప్స్, కుర్‌కురే కొంటే డేటా ఉచితం.. ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్

ప్రస్తుతం మొబైల్‌లో డేటా లేకుంటే యువతకు కాళ్లు చేతులూ ఆడడం లేదు. ఒకపూట భోజనం లేకుండా ఐనా ఉంటారేమో గానీ.. కనీసం ఒక జీబీ డేటా లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. అటు టెలికాం కంపెనీలు సైతం కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తూ ఊరిస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.