Vivo Y3s: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 లోపే... బ్యాంక్ ఆఫర్ కూడా

Vivo Y3s | వివో ఇటీవల రూ.10,000 లోపు బడ్జెట్‌లో వివో వై3ఎస్ (Vivo Y3s) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. పలు బ్యాంకుల కార్డులతో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.