Nahak Motors Electric Bicycles: రూ. 30 వేలకే ఎలక్ట్రిక్ సైకిళ్లు.. కిలోమీటర్ కు కేవలం 10 పైసలే ఖర్చు.. వివరాలివే

పెట్రోల్ ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్నారా? అయితే, కేవలం 10 పైసల ఖర్చుతో కి.మీ ప్రయాణించగల ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లపై ఓ లుక్కేయండి.