ఈ సోలార్ చెట్టు నీడను కూడా అందిస్తుంది. ఎందుకంటే సోలార్ చెట్టు పరిమాణం చాలా పెద్దది, ఇది నిజమైన పెద్ద చెట్టులా ఉంటుంది. ఒక పెద్ద పొద్దుతిరుగుడు ఆకుపై సోలార్ ప్యానెల్స్ అమర్చినట్లు ఉంటుంది. 15 నుండి 20 ఆకుల లాంటి ప్యానెల్స్ ఉండటం వల్ల ఈ సోలార్ చెట్టు నీడను కూడా అందిస్తుంది