Home » photogallery » technology »

GAMMING SMART PHONE WANT A GAMING SMARTPHONE POCO SMARTPHONE WITH PREMIUM FEATURES IN THE MARKET EVK

Gamming Smart Phone: గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కావాలా.. ప్రీమియం ఫీచర్లతో మార్కెట్‌లోకి పోకో స్మార్ట్ ఫోన్

Gamming Phones | పోకో (Poco) కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ అయింది. పోకో ఎఫ్‌4 జీటీ (Poco F4 GT) పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను(Smartphone) కంపెనీ రిలీజ్ చేసింది. ఈ డివైజ్(Devise) మార్కెట్లో సరసమైన ఫ్లాగ్‌షిప్(Flagship) ప్రొడక్ట్‌గా(Product) కస్టమర్లను ఆకర్షిస్తుందని పోకో చెబుతోంది.