Home » photogallery » technology »

GAMING SMARTPHONE REALME NARZO 50 AVAILABLE UNDER RS 10000 ON AMAZON KNOW OFFER DETAILS SS

Gaming Mobile: పవర్‌ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రూ.10,000 లోపే... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్

Gaming Mobile | తక్కువ బడ్జెట్‌లో మంచి గేమింగ్ స్మార్ట్‌ఫోన్ (Gaming Smartphone) కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో ఓ గేమింగ్ మొబైల్‌పై మంచి ఆఫర్ లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో ఆ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 లోపే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.