మీరు రాత్రి ఆలస్యంగా వచ్చి ఉదయాన్నే లేవాలి అని భావించారనుకోండి. అప్పుడు మంచమే నిద్ర లేపుతుంది. మిమ్మల్ని మేల్కొలపడానికి అది శబ్ధం చేస్తుంది. అంటే గోడనే అలారంలా పనిచేస్తుందన్నమాట. వాల్లో ఇన్స్టాల్ చేయబడిన ప్రత్యేక రకమైన సాఫ్ట్వేర్ మీకు రోజుకి సంబంధించిన అన్ని ప్రత్యేక సూచనలను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పెరుగుతుంది. ఈ టెక్నాలజీతో అంతా స్మార్ట్‌గా మారుతుంది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మిచియో కాకు రాసిన ది ఇన్వెన్షన్స్ దట్ విల్ ట్రాన్స్‌ఫార్మ్ అవర్ లైఫ్స్ అనే పుస్తకం రాబోయే దశాబ్దాల్లో మీ ఇళ్లు ఎలా మారతాయో వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోలు అన్ని పనులను చేసే విధంగా ఈ ఇళ్ళు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)