Home » photogallery » technology »

FROM REALME NARZO 10 TO REDMI NOTE 9 PRO 10 SMARTPHONES YOU CAN BUY IN INDIA AFTER LOCKDOWN SS

Smartphones: లాక్‌డౌన్ తర్వాత మార్కెట్లోకి వచ్చే 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphones | లాక్‌డౌన్ ప్రభావం అన్ని రంగాలతో పాటు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పైనా తీవ్రంగా పడింది. కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్స్ ఆగిపోయాయి. గ్లోబల్ మార్కెట్‌లో కొత్త మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి. భారతదేశంలో లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఆ ఫోన్లు ఇండియన్ మార్కెట్లో అడుగుపెడతాయి. లాక్‌డౌన్ తర్వాత మార్కెట్లోకి వచ్చే 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఏవో తెలుసుకోండి.