ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smart Watch Under ₹2000: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. అదిరిపోయే ఆఫర్స్ తో రూ. 2000లోపు వచ్చే బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే!

Smart Watch Under ₹2000: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. అదిరిపోయే ఆఫర్స్ తో రూ. 2000లోపు వచ్చే బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే!

Smart Watch Under ₹2000: ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌ ట్రెండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. అయితే చాలామంది తక్కువ ధరలో బ్లూటూత్ కాలింగ్ వాచ్‌ను కోరుకుంటున్నారు. ఇలాంటి డిమాండ్‌ని గ్రహించి పలు కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ వాచ్‌లని తయారుచేస్తున్నాయి. యూత్‌లో స్మార్ట్‌వాచ్‌ల క్రేజ్‌ని చూసి కంపెనీలు మినిమమ్ బడ్జెట్‌లో మరిన్ని ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌లను తీసుకువస్తున్నాయి. రూ.2000 లోపు వచ్చే అలాంటి 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories