1. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దూరంగా ఉన్న స్నేహితులను కలుసుకోలేని వాళ్లు స్మార్ట్‌ఫోన్ ద్వారానే విషెస్ చెబుతున్నారు. వాట్సప్ ద్వారా విషెస్ చెప్పడానికి స్టిక్కర్స్ బాగా ఉపయోగపడతాయి. వాట్సప్‌లో ఫ్రెండ్షిప్ డే స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసుకొని విషెస్ చెప్పొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)